Vimarsana.com

59000

• Source: eenadu.net
మార్కెట్ల లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ గురువారం నాడు మరో మైలురాయిని అలవోకగా అందుకుంది. సూచీ 59000 పాయింట్లను తొలిసారి అధిగమించింది.  పలు రంగాలకు ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రకటించడం మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.