Kajal Aggarwal shared some pictures of herself in which she can be seen in a black bikini, taking a dip in the pool. The actress posted the pictures on Wednesday.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘ఆచార్య’, కమల్ హాసన్‌తో ‘ఇండియన్-2’లో నటిస్తుంది ఈ భామ. అయితే ఈ అమ్మడి కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త గౌతమ్ కిచ్లు, చెల్లి
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త కోరిన మరుక్షణమే సినిమాల్లో నటించడం మానేస్తానంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాజల్ అగర్వాల్ గతేడాది పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మిగతా హీరోయిన్ల మాదిరిగా కాజల్ పెళ్లి తర్వాత నటించడం ఆపేస్తుందా? లేక నటన కొనసాగిస్తుందా అన్న ప్రశ్నలకు ఆమె చెక్ పెడుతూ.. వ