కరోనా మూడో దశను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖకు గవర్నర్ అభినందనలు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని.. దివాళా తెలంగాణగా మార్చిన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. ఆయన అరాచకాలు.. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం
పీసీసీ పీఠం కోసం పలువురు ముఖ్యనేతలు పోటీ పడినా చివరకు రేవంత్‌రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. మూడున్నరేళ్ల క్రితమే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎదురుదాడితో గుర్తింపు
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల మంజూరు అంశాన్ని కేంద్ర పర్యావరణశాఖ వాయిదా వేసింది. ఈ పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరాలు ‘రాయలసీమ’కు పర్యావరణ అనుమతి వాయిదా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈటల రాజీనామాతో హుజూరాబాద్‌కు రానున్న ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా దాదాపు 45 రోజులపాటు బండి సంజయ్ జిల్లాల యాత్ర!