శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు : vimarsana.com

శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు


శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు
ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణానదిలో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు అన్ని జలాశయాల వద్ద ఇరవై వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు వస్తుండగా విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు 9,589 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 13 వేలు, ఆలమట్టికి 21 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నారాయణపూర్‌నకు 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి జూరాలకు 21 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల వద్ద 25 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. గోదావరి పరీవాహకంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లి జలాశయానికి అక్కడి నుంచి మధ్యమానేరు జలాశయానికి నీటి తరలింపు కొనసాగుతోంది. మధ్యమానేరుకు 15,290, ఇక్కడి నుంచి స్పిల్‌వే ద్వారా దిగువ మానేరు జలాశయానికి 14,558 క్యూసెక్కులు వస్తున్నాయి.
Tags :

Related Keywords

Godavari , Andhra Pradesh , India , , శ ర ల న క , 1 , Enadu , State News , Ain News , Eneral , 702 , 21130883 , Hyderabad Breaking News , Yderabad Breaking News In Telugu , S News In Telugu , S Breaking News , S Latest News , S News , Elangana News In Telugu , Elangana Breaking News , Atest Telangana News , Elangana Headlines , Odays Telangana News , Elangana News Live , Elangana News , Elangana Telugu News , Elangana Latest News In Telugu , Elangana News Headlines , Elangana News Live Updates , Odays Ts News In Telugu , Yderabad News , Yderabad Live News Hyderabad Today , Yderabad News Telugu , Atest Hyderabad News , Yderabad News Headlines , Ts Telugu News , Ts News In Telugu , Telangana News In Telugu , Telangana News Paper , Spolitics , Sstatenews , Sstories , Ukyamshalu , Op Stories , Elugu Top Stories , கோதாவரி , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , நிலை செய்தி , ஆயின் செய்தி , ஹைதராபாத் உடைத்தல் செய்தி , ட்ச் செய்தி இல் தெலுங்கு , தெலுங்கானா செய்தி இல் தெலுங்கு ,

© 2024 Vimarsana