Personal Loan Vs OD: పర్సనల్‌ లోన్‌.. ఓవర్ డ్రాఫ్ట్.. ఏది మేలు? - Personal-loan-vs-over-draft
ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో, ఇది ఒకే ఖాతాగా ఉంటుంది. అలాగే దానిని నిర్వహించడం కూడా చాలా సులభంగా ఉంటుంది.
Source: eenadu.net