నేడు తేలనున్న తిరుపతి ఫలితం
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు తేలనున్న తిరుపతి ఫలితం
Source: eenadu.net