చర్మాన్నీ వదలని కరోనా
శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతున్న కొవిడ్-19 మహమ్మారి.. చర్మాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నవారికి హెర్పిస్ ఇన్‌ఫెక్షన్ తిరగబెట్టడం నుంచి జుట్టు రాలిపోవడం, Coronavirus: చర్మాన్నీ వదలని కరోనా
Source: eenadu.net