శిఖరాలే.. చిన్నబోయేలా!
కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు..... శిఖరాలే.. చిన్న...
Source: eenadu.net