Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. జలమయమైన రహదారులు
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఉక్కపొతతో సతమతమైన నగర వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. Hyderabad హైదరాబాద్లో వర్షం.. జలమయమైన రహదారులు
Source: eenadu.net