TS ECET Results 2021: ఈసెట్‌ ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన ఈసెట్ ఫలితాలను విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి TS ECET Results 2021 ఈసెట్ ఫలితాలు విడుదల
Source: eenadu.net