Corona: 36 వేల కొత్త కేసులు.. 39 వేల రికవరీలు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. Corona 36 వేల కొత్త కేసులు.. 39 వేల రికవరీలు
Source: eenadu.net