TS News: పడక పంచుతున్నారు.. రోగం పెంచుతున్నారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా డెంగీ, టైఫాయిడ్, విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు ఎక్కువగా వీటి బారిన పడుతుండడంతో రిమ్స్‌లోని పిల్లల వార్డు నిండిపà...
Source: eenadu.net