Cow Dung: 'ఆవుపేడ' అని పిలుస్తున్నందుకు గర్వంగా ఉంది: ఎంపీ సురేష్‌ గోపి
‘‘నన్ను ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు సిగ్గుపడటం లేదు. నిజం చెప్పాలంటే గర్వంగా ఉంది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు నటుడు, భాజపా రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి. ఇటీవలే కొచ్చిలోని కాలూర్లో విశ్వహిందు పరిషత్(వీహెచ్పీ) ఆధ్వ...
Source: eenadu.net