హుజూరాబాద్‌లో భారీ మెజారిటీ ఖాయం
హుజూరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితి బలం రోజురోజుకూ పెరుగుతోందని, భారీ మెజారిటీతో ఉప ఎన్నికలో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెరాస పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. హుజూరాబాద్లో భారీ ...
Source: eenadu.net