'రాయలసీమ'కు పర్యావరణ అనుమతి వాయిదా
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల మంజూరు అంశాన్ని కేంద్ర పర్యావరణశాఖ వాయిదా వేసింది. ఈ పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరాలు ‘రాయలసీమ’కు పర్యావరణ అనుమతి వాయిదా
Source: eenadu.net