Live Breaking News & Updates on Kartikeya mishra

Stay informed with the latest breaking news from Kartikeya mishra on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Kartikeya mishra and stay connected to the pulse of your community

AP: IAS Officers Transferred

In a minor reshuffle, the state government on Saturday transferred eight  IAS officers and has given fresh postings. According to a G.O. issued by Chief Secretary Sameer Sharma, Social Welfare Principal Secretary K Sunitha has been appointed as the Principal Secretary of the Minority Welfare Department, Gandham Chandrudu, the Special Secretary, Minorities department was

West-godavari , Andhra-pradesh , India , West-godavari-district , Ananta-ram , Himanshu-kaushik , Prasanna-venkatesh , Pawan-murthy , Gandham-chandrudu , Kartikeya-mishra , Sameer-sharma , Ranjit-basha

పశ్చిమ గోదావరి జిల్లాలో 19న జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్

పశ్చిమ గోదావరి జిల్లాలో 19న జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kartikeya-mishra , Triumph , West-godavari-district , West-godavari , Day-run , கார்த்திகேயா-மிஸ்ரா , வெற்றி , மேற்கு-கோதாவரி-மாவட்டம் , மேற்கு-கோதாவரி , நாள்-ஓடு ,

జగన్ 'నయవంచన'పై సింహగర్జన

జగన్ 'నయవంచన'పై సింహగర్జన
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kakinada , Andhra-pradesh , India , Machilipatnam , Srikakulam , Anantapur , Kadapa , Nellore , Kurnool , Chittoor , Eluru , Vizag

ఏంట్రా నీ పేరు..యూజ్‌లెస్‌ఫెలో!

ఏంట్రా నీ పేరు..యూజ్‌లెస్‌ఫెలో!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kartikeya-mishra , West-godavari , West-godavari-district ,

జగనన్నా.. సీపీఎస్‌ రద్దు ఎప్పుడన్నా?

జగనన్నా.. సీపీఎస్‌ రద్దు ఎప్పుడన్నా?
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kartikeya-mishra , Sunday-view , District-collectors , East-district-kartikeya-mishra , Great-march ,

W.g : భీమవరంలో సిఎం జగన్‌ పర్యటన

పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. సిఎం పర్యటన వేళ.. భీమవరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సిఎం జగన్‌ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి కె.శ్రీధర్‌, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.
 

West-godavari , Andhra-pradesh , India , Kartikeya-mishra , மேற்கு-கோதாவரி , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , கார்த்திகேயா-மிஸ்ரா ,

Ysrcp Bags 47 Seats Out Of 50 Seats Municipal Corporation Election In Eluru

Jul 26, 2021, 10:06 IST పంకా.. విజయ ఢంకా  ఏలూరు కార్పొరేషన్‌ వైఎస్సార్‌ సీపీదే  50లో 47 స్థానాలు కైవసం  అఖండ విజయంతో శ్రేణుల సంబరాలు  సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజల విశ్వాసానికి ప్రతీక   మూడు స్థానాలకే పరిమితమైన టీడీపీ  జనసేన అడ్రస్‌ గల్లంతు హేలాపురిలో ‘ఫ్యాన్‌’ విజయభేరి మోగింది.. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనకు పట్టం కట్టేలా నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పుచెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ సరికొత్త చరిత్రను లిఖిస్తూ విజయదుందుభి మోగించింది. 50 స్థానాలకు గాను 47 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష టీడీపీ మూడు స్థానాలకు పరిమితం కాగా జనసేన, బీజేపీ కూటమి బోణీ కూడా కొట్టలేకపోయాయి.   సాక్షి, ఏలూరు టౌన్‌: ఏలూరు నగరపాలక పీఠంపై వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రభంజనం కొనసాగగా తాజాగా ఏలూరు మేయర్‌ పీఠం సైతం వైఎస్సార్‌సీపీకే దక్కింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా రికార్డు విజయాలు నమోదుకావడం గమనార్హం. 30వ డివిజన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పప్పు ఉమామహేశ్వరరావు 38 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ టీడీపీ అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983 నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ రాగా ఈసారి ఓటమి చవిచూశారు. ఇక16వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జుజ్జవరపు విజయనిర్మల తన సమీప స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి సంతోషమ్మ కంటే 9 ఓట్ల ఆధిక్యం సాధించారు. రీకౌంటింగ్‌ జరిపినా ఫలితంలో మార్పు లేకపో వడంతో విజయనిర్మలను విజయం వరించింది. పలు స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీ సాధించగా టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల మాత్రమే నామమాత్రపు మెజార్టీలో గెలుపొందారు.   అంబరాన్నంటిన సంబరాలు  పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కార్పొరేటర్‌ అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబర్చడంపై ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్, పార్టీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు తన అనుచరులతో పెద్ద ఎత్తున వేడుక చేసుకున్నారు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. విజయం సాధించిన అభ్యర్థులు సైతం సంబరాల్లో మునిగితేలారు.  జనసేన ఒక్కచోటా నిలవలేదు  జనసేన 20 చోట్ల అభ్యర్థులను బరిలో నిలపగా కనీసం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నా వీరికి ఫలితం కానరాలేదు. నగర ఓటర్లు జనసేన అడ్రస్‌ను గల్లంతు చేశారు. చివరకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అద్దెకు తెచ్చుకుని ప్రచారం చేయించుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది.   ప్రశాంతంగా కౌంటింగ్‌  ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రశాంతంగా జరిగాయి. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ పూర్తిస్థాయిలో కోవిడ్‌ నిబంధనల పాటిస్తూ అధికారులు ప్రక్రియ పూర్తిచేశారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించా రు. జాయింట్‌ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, జి.సూరజ్‌ ధనుంజయ్, ఏలూరు ఆర్డీఓ పి.రచన, ఏలూరు నగర కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.   మూడంచెల భద్రత  జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రత్యేక పర్యవేక్షణలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌ నేతృత్వంలో ఐదుగురు డీఎస్పీలు, 15 మంది ఎస్సైలు, సీఐలు, 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.  30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక  మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను ఈనెల 30న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమాయత్తమయ్యింది.    అందరికీ ధన్యవాదాలు: కలెక్టర్‌  ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించారన్నారు. ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి

Eluru , Andhra-pradesh , India , Kartikeya-mishra , Eluru-college-center , Alliance-boney , Clear-eluru , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , கார்த்திகேயா-மிஸ்ரா ,

Eluru Elections: 5 డివిజన్లలో వైకాపా అభ్యర్థుల విజయం


Updated : 25/07/2021 13:12 IST
Eluru Elections: 15 చోట్ల వైకాపా.. ఒక చోట తెదేపా విజయం
ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైకాపా 15, తెదేపా ఒక డివిజన్లలో విజయం సాధించాయి. 2, 4, 19, 23, 24, 25, 33, 38, 39, 40, 41, 42, 45, 46, 50 డివిజన్లలో వైకాపా గెలుపొందగా.. 37వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. 2వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి జి. శ్రీనివాసరావు 788 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 4వ డివిజన్‌లో డింపుల్‌ (వైకాపా), 19వ డివిజన్‌లో యర్రంశెట్టి నాగబాబు (వైకాపా-1012), 23వ డివిజన్‌లో కడవకోళ్లు సాంబ (వైకాపా), 33వ డివిజన్‌లో కె.రామ్మోహనరావు (వైకాపా- 88),  38వ డివిజన్‌లో హేమమాధురి (వైకాపా-261), 39వ డివిజన్‌లో జ్యోతి (వైకాపా- 799), 41వ డివిజన్‌లో కల్యాణీదేవి (వైకాపా- 547), 42వ డివిజన్‌లో ఎ.సత్యవతి (వైకాపా- 79), 45వ డివిజన్‌లో ప్రతాపచంద్ర ముఖర్జీ (వైకాపా- 1058), 46వ డివిజన్‌లో ప్యారీ బేగం (వైకాపా- 1232), 50వ డివిజన్‌లో మేయర్‌ అభ్యర్థి (నూర్జహాన్‌-1495) జయకేతనం ఎగురవేశారు. వీరిలో ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతిచెందారు. మరోవైపు 37వ వార్డులో తెదేపా అభ్యర్థి పృథ్వీ శారద (తెదేపా-150) విజయం సాధించారు. 
అంతకుముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో వైకాపా 11, తెదేపా, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు. సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. కళాశాలలోని 4 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ కేటాయించారు. 
 

Eluru , Andhra-pradesh , India , Kartikeya-mishra , District-kartikeya-mishra , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , கார்த்திகேயா-மிஸ்ரா ,

एलुरु कॉर्पोरेशन ने वाईएसआरसीपी के डिवीजनों को लेकर जारी की नई अपडेट


एलुरु: पश्चिम गोदावरी जिले में एलुरु नगर निगम चुनाव के नतीजों की गिनती शुरू होने वाली है. अधिकारियों ने एलुरु के उपनगरीय इलाके सीआर रेड्डी इंजीनियरिंग कॉलेज में मतगणना के लिए कड़े बंदोबस्त किए हैं। 47 डिवीजनों के लिए 48 टेबल पर एक ही राउंड में नतीजे सामने आएंगे। सुबह आठ बजे से शुरू हुई मतगणना दोपहर 12 बजे तक पूरी हो जाएगी।
चार मतगणना हॉल के लिए चार वरिष्ठ अधिकारियों को पर्यवेक्षक नियुक्त किया गया था। मतगणना केंद्रों पर लगे सीसीटीवी कैमरों की वीडियोग्राफी से निगरानी की जाएगी। चुनाव अधिकारियों ने कहा कि सभी मतगणना कर्मचारियों को बिना कोविड जांच, मास्क और फेस शील्ड के मतगणना हॉल में प्रवेश से वंचित कर दिया जाएगा। अधिकारियों ने कहा कि विजय रैलियों की अनुमति नहीं थी। हालांकि, यह पता चला है कि एलुरु नगर निगम चुनावों के संबंध में ५० में से तीन मंडल पहले से ही वाईएसआरसीपी के साथ एकमत हैं। मार्च में चुनाव खत्म होने के बाद से नतीजों का बेसब्री से इंतजार कर रहे उम्मीदवारों की जीत का खुलासा आज होगा।
अपडेट:
वाईएसएसएआरसीपी 26 डिवीजनों में आगे
41वीं डिवीजन वाईएसएसएआरसीपी उम्मीदवार कल्याणी विजयम
46वीं डिवीजन वाईएसएसएआरसीपी उम्मीदवार परी बेगम जीती
50वें डिवीजन YSSRCP के उम्मीदवार शेख नूरजहां आगे
वाईएसएसएआरसीपी उम्मीदवार कल्याणी ने 41वें डिवीजन में जीत हासिल की
8वें डिवीजन में फाइनल काउंटिंग जारी है।
संभाग 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 में अंतिम मतगणना जारी है।
पहले 50 डाक मतपत्रों की गिनती मतगणना कर्मचारियों द्वारा की जाती है। डाक मतपत्रों की गिनती के बाद मतों की गणना संभागवार की जाती है। हर राउंड में हर टेबल के लिए 1000 वोट गिने जाते हैं। प्रत्येक तालिका को 25 मतों के साथ बंडल किया जाता है और 40 बंडलों के रूप में गिना जाता है। मतगणना की निगरानी जिला कलेक्टर कार्तिकेय मिश्रा और स्वयं एसपी राहुल देव शर्मा कर रहे हैं।

West-godavari , Andhra-pradesh , India , Kalyani , Karnataka , Angel-queen , Sheikh-nur-jahan , Kartikeya-mishra , Cr-reddy-engineering-college , Kalyania-division , Kalyani-division , City-corporation

రెడ్‌క్రాస్‌ సొసైటీపై విచారణకు ఆదేశం

రెడ్‌క్రాస్‌ సొసైటీపై విచారణకు ఆదేశం
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kartikeya-mishra , Jc-venkat-reddy , Eluru-society , Monday-district-kartikeya-mishra , கார்த்திகேயா-மிஸ்ரா ,