Live Breaking News & Updates on Saturday corona

Stay informed with the latest breaking news from Saturday corona on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Saturday corona and stay connected to the pulse of your community

Covid-19 In Andhra Pradesh: 1,167 new patients of corona virus were found in Andhra Pradesh, 7 patients died in the last 24 hours, active cases crossed 13 thousand| national News in Hindi | Covid-19 In Andhra Pradesh : आंध्र प्रदेश में कोरोना वायरस के 1,167 नए रोगी मिले, बीते 24 घंटे में 7 मरीजों की मौत, सक्रिय मामले 13 हजार के पार

Covid-19 In Andhra Pradesh: 1,167 new patients of corona virus were found in Andhra Pradesh, 7 patients died in the last 24 hours, active cases crossed 13 thousand| national News in Hindi | Covid-19 In Andhra Pradesh : आंध्र प्रदेश में कोरोना वायरस के 1,167 नए रोगी मिले, बीते 24 घंटे में 7 मरीजों की मौत, सक्रिय मामले 13 हजार के पार
samacharjagat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from samacharjagat.com Daily Mail and Mail on Sunday newspapers.

Chittoor , Andhra-pradesh , India , East-godavari , Nellore , Andhra-pradesh-health , Saturday-corona ,

Sobotne korona številke

Sobotne korona številke
dolenjskilist.si - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dolenjskilist.si Daily Mail and Mail on Sunday newspapers.

Gottschee , Kocevje , Slovenia , Sentjernej , Ntjernej , Sentrupert , Novo-mesto , Zuzemberk , U-emberk , Loski-potok , Lo-ki-potok , Mokronog

Visakhapatnam: విశాఖలో 29 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు కరోనా

Visakhapatnam: విశాఖలో 29 మంది కౌంటింగ్‌ ఏజెంట్లకు కరోనా
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Chittor , Andhra-pradesh , India , Delhi , Vizag , Guntur-district , Kadapa , Corona-delhi , Vizag-district , Saturday-corona , சிட்டோர்

నేడే ప్రాదేశిక ఓట్ల లెక్కింపు

నేడే ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Kedarnath , Uttaranchal , India , Corona-vishakha , District-office , Kedarnath-saturday , Saturday-corona , கெதகர்ணத் , உத்தாரன்சல் , இந்தியா , மாவட்டம்-அலுவலகம் ,

On Saturday 31287 new patients were found, 37880 people beat the disease and 338 patients died | શનિવારે 31287 નવા દર્દીઓ નોંધાયા, 37880 લોકોએ બીમારીને હરાવી અને 338 દર્દીઓના મૃત્યુ

On Saturday 31287 new patients were found, 37880 people beat the disease and 338 patients died | શનિવારે 31287 નવા દર્દીઓ નોંધાયા, 37880 લોકોએ બીમારીને હરાવી અને 338 દર્દીઓના મૃત્યુ
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Uttar-pradesh , India , Kerala , Supreme-court , Saturday-new , Corona-country , Country-saturday-corona , Saturday-kerala , Corona-report , Death-certificate , Health-ministry

సర్కారు బడుల్లో కరోనా కలకలం

సర్కారు బడుల్లో కరోనా కలకలం
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Narayanpet , Andhra-pradesh , India , Khammam , Center-corona , Khammam-district , Ranga-reddy , Saturday-corona , Thursday-school , Aparna-saturday , Saturday-new-corona

11-year-old boy from Ghaziabad blackmails his own Parents

11-year-old boy from Ghaziabad blackmails his own Parents
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Sumit-kumar , Whatsapp-states , Saturday-corona , சுமிட்-குமார் ,

పథకం ప్రకారమే పాజిటివ్‌ రిపోర్టు


Updated : 10/07/2021 05:18 IST
పథకం ప్రకారమే పాజిటివ్‌ రిపోర్టు
అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ అతితెలివి 
నమూనాలు మార్చేసిన ల్యాబ్‌ నిర్వాహకులు
ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ రెండోసారి పోలీసులకు చిక్కాడు. పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించాడని అతనిపై బోయిన్‌పల్లి ఠాణాలో రెండో కేసు నమోదయ్యింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు ఇష్టం లేని అతను.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. తొలుత నిజమేనని నమ్మిన పోలీస్‌ అధికారులు.. అనంతరం విచారణ చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. ఉత్తుత్తి పాజిటివ్‌ రిపోర్టుగా తేల్చారు. నకిలీ ధ్రువపత్రాన్ని ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలంటూ వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు.
వాట్సాప్‌ సందేశం పట్టించింది..
కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్‌ బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌కు గత శనివారం కరోనా పాజిటివ్‌ రిపోర్టును వాట్సాప్‌లో పంపించాడు. న్యాయస్థానంలో ఈ విషయాన్ని వివరించేందుకు ఇన్‌స్పెక్టర్‌ సిద్ధమయ్యారు. సదరు సందేశాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. దాన్ని చూసిన ఉన్నతాధికారికి.. అందులో అక్షరాలు, పేర్లలో దిద్దుబాటు ఉందని అనుమానం వచ్చింది. పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌కు వెళ్లమని ఆదేశించారు. పోలీసులు కూకట్‌పల్లిలోని ల్యాబ్‌లో నిర్వాహకులు వినయ్‌, రత్నాకర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తాము రూ.1200 తీసుకుని పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చామంటూ వివరించారు.
దొరికిన సాక్ష్యాధారాలు..
కరోనా లేకున్నా పాజిటివ్‌ రిపోర్టు తీసుకునేందుకు భార్గవరామ్‌ పదిరోజుల క్రితమే పథకం వేశాడు. ఇందుకు అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి సహకరించాడు. కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆసుపత్రిలో పనిచేస్తున్న వినయ్‌ తన స్నేహితుడని.. అతడికి చెబితే పనైపోతుందని, అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాడు. వినయ్‌ సూచన మేరకు భార్గవరామ్‌.. గాయత్రి ల్యాబ్‌కు వెళ్లాడు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాడు. నెగెటివ్‌ వచ్చినా.. పాజిటివ్‌ వచ్చినట్టు వారు రిపోర్టు ఇచ్చారు. ల్యాబ్‌కు వెళ్లిన పోలీసులు మొత్తం వ్యవహారంపై సాక్ష్యాధారాలు సేకరించారు. భార్గవరామ్‌ అక్కడ ఏం చేశాడు? నమూనాలను ల్యాబ్‌ నిర్వాహకులు ఎలా మార్చారు? తదితర అంశాలకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఒక నమునా బదులు మరో నమూనా ఉంచడం, కొవిడ్‌ రిపోర్టుపై పాజిటివ్‌ అంటూ రాయడం వంటివాటికి సంబంధించిన రుజువులు సేకరించారు. పరారీలో ఉన్న భార్గవరామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏపీ, మహారాష్ట్రకు వెళ్లాయి.
Tags :

Saturday-corona ,

Corona: RKI meldet bundesweite Inzidenz von 5,6


Corona: RKI meldet bundesweite Inzidenz von 5,6
Stand: 11:22 Uhr | Lesedauer: 4 Minuten
„Der unkaputtbare Abwärtstrend“ – Die aktuellen Corona-Zahlen für Sie erklärt
Jeden Tag hören wir die neuen Corona-Fallzahlen. Aber was bedeuten sie, an welcher Stelle der Pandemie stehen wir? Und wie ist die Tendenz? Laurin Meyer erklärt in Vertretung für Olaf Gersemann jeden Morgen kurz und kompakt die Zahlen. Alles, was Sie am 28. Juni wissen müssen.
Quelle: WELT / Laurin Meyer
Autoplay
Die bundesweite Inzidenz sinkt weiter. Laut RKI haben knapp 44,6 Millionen Menschen mindestens eine Impfdosis bekommen. Damit liegt Deutschland bei der absoluten Zahl erstmals vor Großbritannien. Ein Überblick in Zahlen und Grafiken.

Germany , Moscow , Moskva , Russia , United-states , United-kingdom , Saarland , Petersburg , Sankt-peterburg , Portugal , Saxony , Sachsen

Corona: RKI meldet bundesweite Inzidenz von 5,7

Die bundesweite Inzidenz sinkt weiter. Laut RKI haben knapp 44,4 Millionen Menschen mindestens eine Impfdosis bekommen. Damit liegt Deutschland bei der absoluten Zahl erstmals vor Großbritannien. Ein Überblick in Zahlen und Grafiken.

Germany , Moscow , Moskva , Russia , United-states , United-kingdom , Saarland , Petersburg , Sankt-peterburg , Portugal , Saxony , Sachsen