Gannavaram Airportలో బోయింగ్‌ 777 ల్యాండింగ్‌ విజయవంతం, ఇక పెద్ద విమానాలకు లైన్‌ క్లియర్‌
అమరావతి : గన్నవరం ఎయిర్పోర్ట్లో బుధవారం రాత్రి బోయింగ్ 777 విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా వన్గా పిలిచే ఈ విమాన సర్వీసును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు వినియోగిస్తుంటారు. దేశà°...
Source: prajasakti.com