Live Breaking News & Updates on Sunday bangalore

Stay informed with the latest breaking news from Sunday bangalore on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Sunday bangalore and stay connected to the pulse of your community

ಇನ್ನೊಂದು ದಿನ ಇದ್ದಿದ್ದರೆ 3 ಜೀವ ಉಳಿಯುತ್ತಿದ್ದವು: ಮೃತಪಟ್ಟ ಸುಮಾ ತಂಗಿ ಹೇಳಿಕೆ

ಇನ್ನೊಂದು ದಿನ ಇದ್ದಿದ್ದರೆ 3 ಜೀವ ಉಳಿಯುತ್ತಿದ್ದವು: ಮೃತಪಟ್ಟ ಸುಮಾ ತಂಗಿ ಹೇಳಿಕೆ
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore , Karnataka , India , Chitradurga , Renaissance-school , Krishna-sunday , Chitradurga-district , Sunday-bangalore , பெங்களூர் , கர்நாடகா , இந்தியா

పుట్టిన రోజుకు కొత్త డ్రెస్ కొనలేదని టీనేజర్ ఆత్మహత్య

పుట్టిన రోజుకు కొత్త డ్రెస్ కొనలేదని టీనేజర్ ఆత్మహత్య
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore , Karnataka , India , Sunday-bangalore , Monday-her , Sunday-her , பெங்களூர் , கர்நாடகா , இந்தியா , திங்கட்கிழமை-அவள் , ஞாயிற்றுக்கிழமை-அவள்

పొమ్మంటే... పోతా!


పొమ్మంటే... పోతా!
సందేశం రాగానే రాజీనామా : యడియూరప్ప  
బీజేపీ పెద్దల నిర్ణయంపై ఉత్కంఠ
బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను మార్చాలని బీజేపీ అధిష్ఠానం దాదాపు నిర్ణయించింది. నాలుగు రోజులక్రితమే ఆదివారం సూచిస్తామని, సోమవారం రెండేళ్ల పాలన విజయోత్సవం ముగియగానే రాజీనామా చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం ఏ క్షణంలోనైనా ఢిల్లీ నుంచి సమాచారం వస్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయని అనుకున్నారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బెళగావి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం యడ్డి బెంగళూరుకు చేరుకున్నాక మీడియాతో మాట్లాడారు. ‘‘అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం రాలేదు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. రాత్రిలోగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోరితే వెంటనే చేస్తా, లేదంటే పదవిలో కొనసాగుతా’’ అని చెప్పారు. మరో 10-15 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తానన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. యడ్డిని కొనియాడారు. యడియూరప్ప ఉత్తమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.  
యడ్డిని కొనసాగించాలి: మఠాధిపతులు
ముఖ్యమంత్రి యడియూరప్పను మారుస్తారనే సమాచారంపై వందలాది మంది మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్పును వ్యతిరేకిస్తూ.. ఆదివారం బెంగళూరులో సమావేశమయ్యారు. ప్యాలెస్‌ గ్రౌండ్‌లో ‘మఠాధీశర మహాసమావేశ’ పేరిట ‘ప్రస్తుత సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై భేటీ అయ్యారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, వెంటనే పరిష్కరించాలని చిత్రదుర్గ మురుఘరాజేంద్ర మఠాధిపతి అభిప్రాయపడ్డారు. సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని డిమాండ్‌ చేశారు. అయితే, ఇలాంటి నినాదాలు చేయరాదని స్వామిజీలు కోరినా వారు పట్టించుకోలేదు. అరగంటపాటు సభ రసాబాసగా మారింది. అనంతరం, చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివాచార్య స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విషయం హైకమాండ్‌కు సంబంధించిందని, తాము నిర్ధారించేవారం కాదన్నారు. తమ డిమాండ్లు సూచించామన్నారు. 75 ఏళ్లు పైబడినందుకు యడియూరప్పను పదవి నుంచి తొలగిస్తామనే నిర్ణయం వారి ఇష్టమని, అయితే బాధ్యతలు అప్పగించే సమయంలో వయసును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. యడియూరప్పకు పోరాటం చేసే శక్తి ఉందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ పెద్దలు తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Bangalore , Karnataka , India , Nadda , Uttaranchal , Sunday-bangalore , பெங்களூர் , கர்நாடகா , இந்தியா , நடிடா , உத்தாரன்சல்

Karnatakaలో నాయకత్వ సంక్షోభం లేదన్న నడ్డా


Jul 26,2021 06:53
యడియూరప్ప పై తేల్చుకోలేని బిజెపి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను తొలగించే విషయంలో బిజెపి అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. నాయకత్వ మార్పు గురించి ఆదివారం సాయంత్రానికల్లా పార్టీ అధిష్టానం ప్రకటన చేస్తుందని, ఆ ఆదేశాన్ని బట్టి తాను ఎటువంటి వైఖరి తీసుకోవాలో నిర్ణయించుకుంటానని యడియూరప్ప ఆదివారం ఉదయం ప్రకటించేసరికి బిజెపి కేంద్ర నాయకత్వం గుండె జారిపోయింది. యడియూరప్పను మార్చాలని కొన్ని వారాల క్రితమే బిజెపి అధిష్టానం నిర్ణయించిందని, వారం రోజుల క్రితం యడియూరప్ప ప్రధాని మోడీని కలసి మర్యాద పూర్వకంగా వీడ్కోలు తీసుకున్నారని వార్తలొచ్చాయి.
యడియూరప్ప ప్రకట నలు కూడా దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. అయితే కర్ణాటకలో ప్రాబల్యం కలిగిన లింగా యత్‌లను యడియూరప్ప ముందుకు తెచ్చి, బిజెపి అధినాయకత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైన విషయం చివరిలో బిజెపి నాయకత్వానికి అర్థమైంది. అందుకే జెపి నడ్డా గోవాలో దీనిపై వ్యాఖ్యానిస్తూ కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం ఏదీ లేదని, యడియూరప్ప బాగానే పనిచేస్తున్నారని సెలవిచ్చారు. సిఎం పదవి నుంచి యడియూరప్ప దిగిపోనున్నారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో పలు మఠాలకు చెందిన అధిపతులు ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో సమావేశమయ్యారు. ఒకవేళ సిఎం యడియూరప్పను మార్చితే ఏవిధమైన కార్యాచరణ చేపట్టాలనే దానిపై చర్చించారని తెలిసింది.
తాజా వార్తలు

Bangalore , Karnataka , India , Nadda , Uttaranchal , Prime-minister-modi , Sunday-bangalore , பெங்களூர் , கர்நாடகா , இந்தியா , நடிடா

Migrant Workers Travel To Karnataka Amid Lockdown Relaxations

Jun 14, 2021, 10:55 IST పలు జిల్లాల్లో పరిమిత సడలింపు సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి కొంచెం సడలిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వలసలు మళ్లీ ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని 30 జిల్లాలకు గానూ 11 చోట్ల మాత్రమే మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిస్తుండగా, మిగతా 19 జిల్లాలకు సోమవారం నుంచి పరిమితంగా సడలింపు లభించింది. ఇందులో బెంగళూరు కూడా ఉంది. దీంతో ఆదివారం బెంగళూరులోని రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. వేలాది మంది వలస కూలీలు వచ్చారు. బయటి నుంచి వస్తున్నవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు. దీంతో ప్రత్యేక శిబిరాలు పెట్టి నమూనాల సేకరణ చేపట్టారు. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే థర్డ్‌ వేవ్‌ తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } });

Bangalore , Karnataka , India , United-states , Karnataka-corona-monday , Sunday-bangalore , Migrant-workers , Ockdown , Arnataka , Ovid-19 , Engaluru

విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం

విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

China , Bangalore , Karnataka , India , United-states , Canada , France , New-delhi , Delhi , Sunday-delhi , Sunday-bangalore

IPL 2021 Sunrisers Hyderabad win the toss and elect to bat First

IPL 2021 Sunrisers Hyderabad win the toss and elect to bat First
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Baroda , Gujarat , India , Bangalore , Karnataka , Hyderabad , Andhra-pradesh , New-delhi , Delhi , Chennai , Tamil-nadu , Davide-manish-pandey

‌ಸಾರಿಗೆ ನೌಕರರ ಮುಷ್ಕರ: ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅಡ್ಡಿಪಡಿಸಿದ 25 ಮಂದಿ ವಿರುದ್ಧ ಎಫ್‌ಐಆರ್

‌ಸಾರಿಗೆ ನೌಕರರ ಮುಷ್ಕರ: ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅಡ್ಡಿಪಡಿಸಿದ 25 ಮಂದಿ ವಿರುದ್ಧ ಎಫ್‌ಐಆರ್
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore , Karnataka , India , High-school , Division-monday , Sunday-bangalore , Transport-office , பெங்களூர் , கர்நாடகா , இந்தியா , உயர்-பள்ளி

సత్యం వధ | Prajasakti

సత్యం వధ | Prajasakti
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Delhi , India , Germany , Bangalore , Karnataka , New-delhi , Sunday-bangalore , டெல்ஹி , இந்தியா , ஜெர்மனி , பெங்களூர்

Toolkit Case: दिल्ली पुलिस ने साजिश में शामिल होने के आरोप मे और दो के खिलाफ जारी करवाया वारंट Toolkit Case: Delhi Police has issued warrant against the two more accused for involvement in the conspiracy

Toolkit Case: दिल्ली पुलिस ने साजिश में शामिल होने के आरोप मे और दो के खिलाफ जारी करवाया वारंट Toolkit Case: Delhi Police has issued warrant against the two more accused for involvement in the conspiracy
moneycontrol.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from moneycontrol.com Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore , Karnataka , India , Patiala , Punjab , Delhi , Mumbai , Maharashtra , Bombay , Haryana , Nikita-jacob , Rahul-gandhi