Live Breaking News & Updates on కర న వ రస

Stay informed with the latest breaking news from కర న వ రస on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in కర న వ రస and stay connected to the pulse of your community

ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే!

కొవిడ్‌ పరీక్ష వసతులు అంతగా లేనిచోట- టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించేందుకూ, బాధితులు ఎవరై ఉండొచ్చన్న అంచనాకు వచ్చేందుకూ... పరిశోధకులు Covid  ఈ 7 లక్షణాలు ఉంటే.. కొవిడ్‌ సోకినట్టే

Covid19 , Corona , Coronavirus , Symptoms , క-వ-డ-19 , కర-న- , కర-న-వ-రస- , లక-షణ-ల- ,

Corona: మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే..

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా Corona మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే..

Dilli , Delhi , India , Central-health , India-corona-cases , Corona-virus , New-cases , భ-రత-కర-న-క-స-ల- , కర-న-వ-రస- , క-త-స-ల- ,

WHO: కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్‌ ఖత్రేపాల్‌సింగ్‌ పేర్కొన్నారు..... WHO కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతం కాదు.. కానీ

Dilli , Delhi , India , World-health-organization , Southeast-asia , National-news , Coronavirus , Who , Booster-dose , జ-త-య-వ-ర-తల- , కర-న-వ-రస-

India Corona: వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. అయితే ముందురోజు కంటే అతి స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల కనిపించిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  India Corona వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు

Dilli , Delhi , India , Wednesday-central , Coronavirus , National-news , కర-న-వ-రస- , భ-రత- , జ-త-య-వ-ర-తల- ,

Covid: కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్‌ డోసు అవసరమేనా?

కొవిడ్‌-19 కారక వైరస్‌ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు... Covid  కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్‌ డోసు అవసరమేనా?

Dilli , Delhi , India , World-health-organization , Southeast-asia , Covid-19 , Coronavirus , Booster-dose , క-వ-డ-19 , కర-న-వ-రస- , బ-స-టర-డ-

delta variant: డెల్టాతో పిల్లలకు తీవ్ర ముప్పేమీ లేదు!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌ వల్ల చిన్నారులకు ప్రమాదకరమా? అమెరికా నిపుణులు మాత్రం దీనిపై Delta variant డెల్టాతో పిల్లలకు తీవ్ర ముప్పేమీ లేదు

United-states , ஒன்றுபட்டது-மாநிலங்களில் , Delta-variant , Coronavirus , International-news , డ-ల-ట-వ-ర-య- , కర-న-వ-రస- , అ-తర-జ-త-య-వ-ర-తల- ,

India corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India corona 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

Kerala , India , Dilli , Delhi , Corona-wednesday-center , கேரள , இந்தியா , டில்லி , டெல்ஹி , Coronavirus , National-news

లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు

చిన్నారులు కరోనాకు గురైనా బయటకు లక్షణాలు వెల్లడవకపోతే (అసింప్టమాటిక్‌) అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది అంత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కాదని నిపుణులు Corona చిన్నారుల్లో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు

Dilli , Delhi , India , Kerala-states , டில்லி , டெல்ஹி , இந்தியா , கேரள-மாநிலங்களில் , Coronavirus , Children , National-news

ICMR New Study Reveals Pregnant Ladies Highly Affected By Corona

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్‌ సోకితే ఎన్నో రకాల ఇతర వ్యాధులు కూడా వారిలో విజృంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. దాని ప్రకారం కరోనా సోకిన గర్భిణుల్లో

Karnataka , India , Hyderabad , Andhra-pradesh , Kerala , New-delhi , Delhi , Amravati , Maharashtra , Ganesh-chaturthi , Corona-andhra-pradesh ,

India Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 30 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. India Corona మరోసారి పెరిగిన కొత్త కేసులు 

Dilli , Delhi , India , Twitter , Southeast-asia , Friday-central , Prime-minister , Department-minister , Prime-minister-modi , டில்லி , டெல்ஹி