ఒక్కగానొక్క కూతురు.. గారాబంగా పెరిగింది.. బంధుత్వంలోనే సంబంధం కుదిరింది.. భాగస్వామితో జీవితం తలచుకుని ఎన్నో కలలు కనింది.. ఐదు రోజుల్లో పెళ్లి..ఇల్లంతా సందడి.. లాంఛనాలిచ్చేందుకు వరుడి ఇంటికి తానూ వస్తానంటూ తండ్రితో కలిసి పయనమైంది.. అదే ‘చివరి పయనం’ అవుతుందని ఊహించలేకపోయింది. హిందూపురం/పరిగి: హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి బ్రిడ్జి వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని