vimarsana.com

రాష్ట్ర, జిల్లా మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించే వారికే అక్రిడిటేషన్లు ఇస్తున్నారంటూ పిటిషనర్‌ చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది.

Related Keywords

Amravati ,Maharashtra ,India , ,High Court ,Accreditation ,Committee ,Andhra Pradesh High Court ,Amaravati ,అక ర డ ట షన ల కమ ,அமராவதி ,மகாராஷ்டிரா ,இந்தியா ,உயர் நீதிமன்றம் ,அங்கீகாரம் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.