యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ విచారణలో సహకరించడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆదివారం అరెస్టయిన సుశీల్‌కు కోర్టు ఆరు రోజుల రిమాండ్ విధించగా.. అప్పట్నుంచి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతణ్ని ప్రశ్నిస్తున్నారు. Sushil Kumar: గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై మౌనం