రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలంటూ వచ్చే నెల 2 తర్వాత ఉద్యమం ప్రారంభించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం .... 2 తర్వాత దళిత ఉద్యమం