vimarsana.com


Jul 24, 2021, 06:18 IST
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి పౌర్ణమి ఉ.8.10 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ ప.1.45 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం సా.5.37 నుండి 7.10 వరకు, దుర్ముహూర్తం ఉ.5.39 నుండి 7.23 వరకు, అమృతఘడియలు... ఉ.7.38 నుండి 9.11 వరకు, గురు(వ్యాస) పౌర్ణమి.
సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 
రాశి ఫలాలు:
మేషం:పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం పెట్టవచ్చు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల:  అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన ఉద్యోగప్రాప్తి.
ధనుస్సు: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో తగు జాగ్రత్తలు పాటించండి.
మకరం: శుభవార్తలు వింటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మీనం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.
' ).trigger('newElementAdded');
setTimeout(function() {
googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); });
}, 500);
$("body").on("newElementAdded", "#image_bd_ad", function() {
}(jQuery));
}
});
');
}
x = 2;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('#loadMore').click(function () {
/*
$(".field-name-body .field-item p").each(function(){
if ($.trim($(this).text()) == ""){
size_p = $(this).remove();
}
});
*/
x = size_p;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('.mr_btm').hide();
});
}
});

Related Keywords

,Finance Progress ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.