Vimarsana.com

anasulo maata yuvatarang: Live & Latest News Updates : Vimarsana.com

పరిశోధకులకు పట్టం!

ఇద్దరు కుర్రాళ్లు... పరిశోధనలతోనే ఎదగాలనే పంతం వారిది ఉన్నత చదువులు చదవలేని పేదరికం ఒకరిది... లక్షల డాలర్ల జీతం వదిలిన నేపథ్యం మరొకరిది... కొన్నాళ్లకే లక్ష్యం చేరారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు.... పరిశోధకులకు పట్టం

పర-శ-ధక-లక-
Enadu
Etharam
Rticle
Eneral
101
21171367
Easearch
Higher-education
Poverty
International-award

నా ఎదుగుదల.. నీ భిక్ష!

‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్‌ కోర్సు, వేసుకునే డ్రెస్‌, వాడే ఫోన్‌.. ప్రతీ విషయంలో... నా ఎదుగుదల.. నీ భిక్ష

న-
Enadu
Etharam
Rticle
Eneral
102
21171358
Acebook
Accident
Birth-day-party
Affection

ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు

చందు, నేను ఒకే ఆఫీసు. తనొట్టి అల్లరోడు. బోయ్‌ నుంచి బాస్‌దాకా అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ప్రతి మాటనీ సినిమా పాటలు, డైలాగులతో ముడిపెట్టి మాట్లాడేవాడు. మొదట్లో ‘ఏంటీ తింగరి వేషాలు?’ అనిపించేది. రాన్రాను.... ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు


Enadu
Etharam
Rticle
Eneral
102
21160856
Arriage
Love
Blessings
Happy

శిఖరాలే.. చిన్నబోయేలా!

కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు..... శిఖరాలే.. చిన్నబోయేలా

శ-ఖర-ల-
Enadu
Etharam
Rticle
Eneral
101
21160878
Eak
Google
Mountain
Challenges

లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా..!

లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా..! అంతరంగం ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్‌ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్‌ యాప్‌ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్‌ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలివి. * చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కబుర్లు చెప్పుకుంటేనే కాదు.. ఎంతో దూరంలో ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకునేదే నిజమైన ప్రేమ అని 91శాతం యువత సెలవిచ్చారు. * వలచిన చెలికాడు, మనసుకి నచ్చిన నెచ్చెలిని కలుసుకోవాలని ఉబలాటంగా ఉన్నా.. 58 శాతం మంది పరిస్థితులన్నీ సానుకూలంగా మారిన తర్వాత ఆ పని చేస్తామని చెప్పారు. * ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ లేదా డేటింగ్‌ యాప్‌లతో మనసుకి నచ్చినవాళ్లు దొరికేశారని 38 శాతం మిలీనియల్స్‌ నొక్కి వక్కాణించారు. * ఇప్పటికిప్పుడు లవర్‌ని కలుసుకునే అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగితే.. 41శాతం డిన్నర్‌ చేస్తామనీ, 22శాతం మంది సినిమాకు వెళ్తామని మనసులో మాట వెల్లడించారు. * మానసికంగా ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత డేటింగ్‌, రొమాన్స్‌ ముచ్చట్లంటూ 85శాతం పడుచు ప్రాయులు ముసిముసిగా నవ్వారు. * ఎంత దూరంలో ఉన్నా ఫోన్లు, వీడియో చాటింగ్‌లతో మేం చేరువ అవుతామన్నది ఈ ఆధునిక ప్రేమికుల మాట. * వర్చువల్‌ ప్రేమలో మునిగి తేలడమే కాదు.. ఈ లాక్‌డౌన్‌లో పాకశాస్త్రంలో పాఠాలు నేర్చుకున్నామని 42శాతం అమ్మాయిలు, 39శాతం అబ్బాయిలు గర్వంగా చెప్పారు. Tags :

ల-క-డ-న-
Enadu
Etharam
Rticle
Eneral
102
21128809
Ockdown
Love
Story
Inner-view

అతడు ఆమై.. అందాల భరిణై

బయటికొస్తే చిన్నచూపు... పని చేద్దామంటే ఇచ్చేవాళ్లే ఉండరు... ట్రాన్స్‌జెండర్లకి ఎన్ని వెతలో! శ్రుతి సితార అందరిలా నా తలరాత ఇంతే అనుకోలేదు... ధైర్యంగా అడుగు ముందుకేసింది.. అందాల పోటీల్లో మెరిసింది. తాజాగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది. అతడు ఆమై.. అందాల భరిణై

అతడ
Enadu
Etharam
Rticle
Eneral
102
21118547
Ruthy-sithara
Erala
Ransgender
Ocial-media

శ్రీవారూ అని.. ముద్దు చేసేది!

శ్రీవారూ అని.. ముద్దు చేసేది! బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలా బోరింగ్‌గా సాగిపోతున్న రోజులవి. గీత రాకతో నా జీవితం ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్‌లా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్టుండేది. తన పరిచయంతో ఫైవ్‌ థౌజండ్‌వాలా మెరుపులు.  పెళ్లీడొచ్చిందని సరదాగా ఓ మ్యాట్రిమొనీ సైట్‌ తెరిచా. అక్కడే నా గుండెను మీటింది గీత. మొదట్లో చిరుజల్లుల్లా మొదలయ్యాయి మా మధ్య మాటలు. వరదై, గట్టు తెగిన గోదారిలా మారడానికి అట్టే రోజులు పట్టలేదు. సూర్యుడు ఉదయించకముందే మా సెల్‌ఫోన్లు పలకరించుకునేవి. చంద్రుడు కనుమరుగయ్యాకే మా కళ్లు కునుకేసేవి. మూణ్నెల్లు గడిచేసరికి మేం వేర్వేరు అనే సంగతే మర్చిపోయాం. నేను తనని ప్రేమగా ‘బంగారం’ అనేవాణ్ని. ‘శ్రీవారూ’ అంటూ ముద్దు చేసేది తను. ఏడడుగులు నడవకుండానే మాది ఎన్నో జన్మల బంధం అన్నట్టుగా ఉండేవాళ్లం. అలాగని ఎప్పుడూ హద్దు దాటింది లేదు. ఇంత ప్రేమని పెళ్లితో మరింత పదిలం చేసుకోవాలనుకున్నాం. కానీ అమ్మాయి, అబ్బాయి ఏకం కావడానికి రెండు కుటుంబాలు, మంచి ముహూర్తంతోపాటు ఇంకోటీ ముఖ్యమని అర్థమైంది నాకు. అదే కులం. ఈ కాలంలో కూడా అంతగా పట్టించుకునేవాళ్లు ఎవరు? అనుకునేవాణ్ని. అది మాత్రమే పట్టించుకునే వాళ్లుంటారని తర్వాత తెలిసింది. సిటీలో నాకో వ్యాపారం ఉండేది. డబ్బులకు ఢోకా లేదు. మంచి పేరున్న కుటుంబం. గీత పేరెంట్స్‌కి ఇవన్నీ నచ్చాయి. కులం విషయం వచ్చేసరికే వెనకడుగు వేశారు. ‘నాకు మీ అమ్మాయంటే ప్రాణం. మా అమ్మలా చూసుకుంటా. మీరిచ్చే ఒక్క పైసా వద్దు’ అని ఎంత ప్రాధేయపడ్డా వినరే! మొదటిసారి మర్యాదగానే చెప్పారు. రెండు, మూడోసారి వెళ్లి అడిగితే దారుణంగా తిట్టారు. అయినా ఎలాగైనా వాళ్లని ఒప్పించాలనుకునేవాణ్ని. ఓరోజు పిడుగు లాంటి వార్త. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి కుదిర్చారని. దాంతో వాళ్లు ఏం సాధిస్తారో అర్థం కాలేదు. తనకి నేనంటే ఇష్టం. ఇష్టం లేని పెళ్లి చేసుకొని తను సుఖంగా ఉండగలదా? ఆ అబ్బాయిని పెళ్లాడకపోతే చనిపోతామని బెదిరించారట. నాకు తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నించాను. ఆ పెద్దల మనసు కరగలేదు. వాళ్లని ఒప్పించలేక, నా గీతను దక్కించుకోలేక విలవిల్లాడిపోతున్నా. సరిగా నిద్రపోయి, అన్నం తిని ఎన్నిరోజులైందో. దిక్కుతోచక రాత్రిళ్లు పెడుతున్న కన్నీళ్ల బరువు నా తలగడకు మాత్రమే తెలుసు. అమ్మానాన్నల్ని కాదని నా కోసం తను బయటికి వచ్చే పరిస్థితి లేదు. చివరగా ఆ పెద్దవాళ్లనే వేడుకుంటున్నా. మేం మిమ్నల్ని కాదని గడప దాటితే మీ పరువు, కులం ఏమవుతుంది? కానీ మీరు మాకు కావాలి. దయచేసి కులమతాల పేరుతో మమ్మల్ని విడదీయకండి. ప్రేమించిన వ్యక్తి మంచోడా? కాదా? అన్నది చూడండి. తను నా కూతుర్ని పోషించగలడా? లేదా? అని ఆలోచించండి. అది వదిలేసి మీరు ఎంత గొప్ప సంబంధం తెచ్చినా ఆ లోటు జీవితాంతం ఉండిపోతుంది. ఇది అర్థం చేసుకొని, మనసు మార్చుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా. - సురేష్‌

శ-ర-వ
Enadu
Etharam
Rticle
Eneral
107
21118561
Ove-story
Anasulo-maata
Ffection
Riendship

నావెన్నెల కనుమరుగైంది!

సన్నాయి మేళాలు.. పన్నీటి జల్లులు.. పడుచుల కోలాహలం.. బంధువుల ఇంట్లో పెళ్లి సందడి భలేగా ఉంది. వీటన్నింటి మధ్యలో వీణానాదంలా నా గుండెను తాకిందో నవ్వు. తెల్ల చుడీదార్‌లో దేవకన్యలా మెరిసిపోతోంది ఆ నవ్వుని పుట్టించిన అమ్మాయి. ఎవరని ఫ్రెండ్‌ని అడిగా. ‘వెన్నెలరా! నాకు చెల్లి అవుతుంది. నావెన్నెల కనుమరుగైంది!

న-వ-ల
Enadu
Etharam
Rticle
Eneral
102
21113167
Anasulo-maata
Taram-love-story
Eenadu-etharam
Ove-stories-in-telugu

మెలిపెడుతూనే ఉంది

ఫోన్‌ మోగింది. నా కళ్లు మెరిశాయి. తనే! ‘మీ ఫ్రెండ్‌ రఘు అట. అర్జెంట్‌గా ఫోన్‌ చెయ్యాలట. నంబర్‌ రాసుకోండి’ అంది. రాసుకున్నాను. కొన్నాళ్ల కిందట. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటే, మెలిపెడుతూనే ఉంది

మ-ల-ప-డ-త-న
Enadu
Etharam
Rticle
Eneral
102
21108238
Eenadu-etharam
Ove-stories-in-telugu
Anasulo-maata-yuvatarang
Uccess-stories-in-telugu

అడుగులు అందుకుంటే.. మనదే అందలం!

జెఫ్‌ బెజోస్‌.. అమెజాన్‌ అధినేత. స్టీవ్‌ జాబ్స్‌.. యాపిల్‌ సృష్టికర్త.ఎలన్‌ మస్క్‌.. టెస్లాకి యజమాని.  వీళ్లంతా అపర కుబేరులు..వ్యాపార సామ్రాజ్యాధిపతులు!  కానీ ఒకప్పుడు?జెఫ్‌.. బర్గర్లు తిరగేసేవాడు. స్టీవ్‌.. నట్లు, బోల్టులు బిగించేవాడు. ఎలన్‌.. బాస్‌కి కొత్త ఆలోచనలు చెప్పేవాడు.ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వాళ్లు ఆ పనులు చేసేవారు అడుగులు అందుకుంటే.. మనదే అందలం!

అడ-గ-ల
Enadu
Etharam
Rticle
Eneral
101
21108237
Eenadu-etharam
Ove-stories-in-telugu
Anasulo-maata-yuvatarang
Uccess-stories-in-telugu

vimarsana © 2020. All Rights Reserved.