Updated : 25/07/2021 13:12 IST
Eluru Elections: 15 చోట్ల వైకాపా.. ఒక చోట తెదేపా విజయం
ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైకాపా 15, తెదేపా ఒక డివిజన్లలో విజయం సాధించాయి. 2, 4, 19, 23, 24, 25, 33, 38, 39, 40, 41, 42, 45, 46, 50 డివిజన్లలో వైకాపా గెలుపొందగా.. 37వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. 2వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి జి. శ్రీనివాసరావు 788 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
CM YS Jagan Will Visit Polavaram Project On 14th
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.
వరదలకు భయం వద్దు
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.
మార్టేరులో ఇళ్ల నిర్మాణం కార్యక్రమం వర్చువల్ విధానంలో పాల్గొన్న సిఎం జగన్!
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.