vimarsana.com

Latest Breaking News On - Elangana telugu news - Page 4 : vimarsana.com

కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం లాక్కుంటోంది: హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ కుడి చేత్తో . కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం లాక్కుంటోంది హరీశ్‌రావు

సీఎం కుర్చీ కోసం కుట్రలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుర్చీకి ఎసరు పెట్టే పని అల్లుడిగా హరీశ్‌రావు, కుమారుడిగా కేటీఆర్‌, బిడ్డగా కవిత చేస్తారేమో కానీ తనలాంటి వారు కాదని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సీఎం కుర్చీ కోసం కుట్రలు

బీసీల డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ అమలు, బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ జనగణన తదితర డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీసీల డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు

నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్‌

పీసీసీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరగనుంది. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో రాష్ట్రస్థాయి మొదటి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్‌

శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణ

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్‌ హోదాలో ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చి థరూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు శశిథరూర్‌కు రేవంత్‌ క్షమాపణ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.