దూరం..దూరం జరిగింది.. పేదకు భారం అయ్యింది
చిన్నస్టేషన్లలో హాల్టుల ఎత్తివేత
ప్రయాణ సమయం తగ్గకున్నా.. టికెట్ ధర రెట్టింపు
అన్‌రిజర్వుడ్ ‘ఎక్స్‌ప్రెస్’ల పేరుతో రైల్వేశాఖ దోపిడీ
ఈనాడు, హైదరాబాద్: సాధారణ ప్రయాణికులపై రెట్టింపు భారాన్ని మోపింది దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 19 నుంచి ‘అన్‌రిజర్వుడ్ ఎక్స్‌ప్రెస్’లుగా నడుపుతూ.. టికెట్ ధరను దాదాపుగా రె