ఇంటి పేరుతో కాదు. ఇది నా స్వయంకృషి.!
ఇంటి పేరుతో కాదు. ఇది నా స్వయంకృషి.!
నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్. ఇక తాత, పెదనాన్న, అన్న. ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం. తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్త