Houses left unconstructed, sand left uncleared from there fields and inadequate compensation are only some of the numerous complaints the residents of the affected villages have with the Andhra Pradesh government.
చిన్న చిన్న విషయాలు ఎలా వున్నా కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు ఇంతమంది ఒక వేదికపై నుంచి దేశ ప్రజలను పీడించే 10 అంశాలపై ఉమ్మడి కార్యాచరణకు పిలుపునివ్వడం ఆహ్వానించదగిన పరిణామం. ఉత్తర ప్రదేశ్‌తో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు కూడా బిజెపి కి పెద్ద సవాలుగా వున్నాయి. ప్రధాని మోడీ ప్రజాదరణ రేఖ ఆరు నెలల్లోనే 66 నుంచి 24 పాయింట్లకు పడిపోయ