Vimarsana.com

sunday bangalore: Live & Latest News Updates : Vimarsana.com

ಇನ್ನೊಂದು ದಿನ ಇದ್ದಿದ್ದರೆ 3 ಜೀವ ಉಳಿಯುತ್ತಿದ್ದವು: ಮೃತಪಟ್ಟ ಸುಮಾ ತಂಗಿ ಹೇಳಿಕೆ

ಇನ್ನೊಂದು ದಿನ ಇದ್ದಿದ್ದರೆ 3 ಜೀವ ಉಳಿಯುತ್ತಿದ್ದವು: ಮೃತಪಟ್ಟ ಸುಮಾ ತಂಗಿ ಹೇಳಿಕೆ
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore
Karnataka
India
Chitradurga
Renaissance-school
Krishna-sunday
Chitradurga-district
Sunday-bangalore
பெங்களூர்
கர்நாடகா
இந்தியா

పుట్టిన రోజుకు కొత్త డ్రెస్ కొనలేదని టీనేజర్ ఆత్మహత్య

పుట్టిన రోజుకు కొత్త డ్రెస్ కొనలేదని టీనేజర్ ఆత్మహత్య
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore
Karnataka
India
Sunday-bangalore
Monday-her
Sunday-her
பெங்களூர்
கர்நாடகா
இந்தியா
திங்கட்கிழமை-அவள்
ஞாயிற்றுக்கிழமை-அவள்

పొమ్మంటే... పోతా!

పొమ్మంటే... పోతా! సందేశం రాగానే రాజీనామా : యడియూరప్ప   బీజేపీ పెద్దల నిర్ణయంపై ఉత్కంఠ బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను మార్చాలని బీజేపీ అధిష్ఠానం దాదాపు నిర్ణయించింది. నాలుగు రోజులక్రితమే ఆదివారం సూచిస్తామని, సోమవారం రెండేళ్ల పాలన విజయోత్సవం ముగియగానే రాజీనామా చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం ఏ క్షణంలోనైనా ఢిల్లీ నుంచి సమాచారం వస్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయని అనుకున్నారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బెళగావి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం యడ్డి బెంగళూరుకు చేరుకున్నాక మీడియాతో మాట్లాడారు. ‘‘అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం రాలేదు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. రాత్రిలోగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోరితే వెంటనే చేస్తా, లేదంటే పదవిలో కొనసాగుతా’’ అని చెప్పారు. మరో 10-15 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తానన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. యడ్డిని కొనియాడారు. యడియూరప్ప ఉత్తమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.   యడ్డిని కొనసాగించాలి: మఠాధిపతులు ముఖ్యమంత్రి యడియూరప్పను మారుస్తారనే సమాచారంపై వందలాది మంది మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్పును వ్యతిరేకిస్తూ.. ఆదివారం బెంగళూరులో సమావేశమయ్యారు. ప్యాలెస్‌ గ్రౌండ్‌లో ‘మఠాధీశర మహాసమావేశ’ పేరిట ‘ప్రస్తుత సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై భేటీ అయ్యారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, వెంటనే పరిష్కరించాలని చిత్రదుర్గ మురుఘరాజేంద్ర మఠాధిపతి అభిప్రాయపడ్డారు. సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని డిమాండ్‌ చేశారు. అయితే, ఇలాంటి నినాదాలు చేయరాదని స్వామిజీలు కోరినా వారు పట్టించుకోలేదు. అరగంటపాటు సభ రసాబాసగా మారింది. అనంతరం, చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివాచార్య స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విషయం హైకమాండ్‌కు సంబంధించిందని, తాము నిర్ధారించేవారం కాదన్నారు. తమ డిమాండ్లు సూచించామన్నారు. 75 ఏళ్లు పైబడినందుకు యడియూరప్పను పదవి నుంచి తొలగిస్తామనే నిర్ణయం వారి ఇష్టమని, అయితే బాధ్యతలు అప్పగించే సమయంలో వయసును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. యడియూరప్పకు పోరాటం చేసే శక్తి ఉందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ పెద్దలు తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Bangalore
Karnataka
India
Nadda
Uttaranchal
Sunday-bangalore
பெங்களூர்
கர்நாடகா
இந்தியா
நடிடா
உத்தாரன்சல்

Karnatakaలో నాయకత్వ సంక్షోభం లేదన్న నడ్డా

Jul 26,2021 06:53 యడియూరప్ప పై తేల్చుకోలేని బిజెపి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను తొలగించే విషయంలో బిజెపి అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. నాయకత్వ మార్పు గురించి ఆదివారం సాయంత్రానికల్లా పార్టీ అధిష్టానం ప్రకటన చేస్తుందని, ఆ ఆదేశాన్ని బట్టి తాను ఎటువంటి వైఖరి తీసుకోవాలో నిర్ణయించుకుంటానని యడియూరప్ప ఆదివారం ఉదయం ప్రకటించేసరికి బిజెపి కేంద్ర నాయకత్వం గుండె జారిపోయింది. యడియూరప్పను మార్చాలని కొన్ని వారాల క్రితమే బిజెపి అధిష్టానం నిర్ణయించిందని, వారం రోజుల క్రితం యడియూరప్ప ప్రధాని మోడీని కలసి మర్యాద పూర్వకంగా వీడ్కోలు తీసుకున్నారని వార్తలొచ్చాయి. యడియూరప్ప ప్రకట నలు కూడా దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. అయితే కర్ణాటకలో ప్రాబల్యం కలిగిన లింగా యత్‌లను యడియూరప్ప ముందుకు తెచ్చి, బిజెపి అధినాయకత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైన విషయం చివరిలో బిజెపి నాయకత్వానికి అర్థమైంది. అందుకే జెపి నడ్డా గోవాలో దీనిపై వ్యాఖ్యానిస్తూ కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం ఏదీ లేదని, యడియూరప్ప బాగానే పనిచేస్తున్నారని సెలవిచ్చారు. సిఎం పదవి నుంచి యడియూరప్ప దిగిపోనున్నారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో పలు మఠాలకు చెందిన అధిపతులు ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో సమావేశమయ్యారు. ఒకవేళ సిఎం యడియూరప్పను మార్చితే ఏవిధమైన కార్యాచరణ చేపట్టాలనే దానిపై చర్చించారని తెలిసింది. తాజా వార్తలు

Bangalore
Karnataka
India
Nadda
Uttaranchal
Prime-minister-modi
Sunday-bangalore
பெங்களூர்
கர்நாடகா
இந்தியா
நடிடா

విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం

విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

China
Bangalore
Karnataka
India
United-states
Canada
France
New-delhi
Delhi
Sunday-delhi
Sunday-bangalore

IPL 2021 Sunrisers Hyderabad win the toss and elect to bat First

IPL 2021 Sunrisers Hyderabad win the toss and elect to bat First
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Baroda
Gujarat
India
Bangalore
Karnataka
Hyderabad
Andhra-pradesh
New-delhi
Delhi
Chennai
Tamil-nadu
Davide-manish-pandey

‌ಸಾರಿಗೆ ನೌಕರರ ಮುಷ್ಕರ: ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅಡ್ಡಿಪಡಿಸಿದ 25 ಮಂದಿ ವಿರುದ್ಧ ಎಫ್‌ಐಆರ್

‌ಸಾರಿಗೆ ನೌಕರರ ಮುಷ್ಕರ: ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅಡ್ಡಿಪಡಿಸಿದ 25 ಮಂದಿ ವಿರುದ್ಧ ಎಫ್‌ಐಆರ್
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore
Karnataka
India
High-school
Division-monday
Sunday-bangalore
Transport-office
பெங்களூர்
கர்நாடகா
இந்தியா
உயர்-பள்ளி

సత్యం వధ | Prajasakti

సత్యం వధ | Prajasakti
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Delhi
India
Germany
Bangalore
Karnataka
New-delhi
Sunday-bangalore
டெல்ஹி
இந்தியா
ஜெர்மனி
பெங்களூர்

Toolkit Case: दिल्ली पुलिस ने साजिश में शामिल होने के आरोप मे और दो के खिलाफ जारी करवाया वारंट Toolkit Case: Delhi Police has issued warrant against the two more accused for involvement in the conspiracy

Toolkit Case: दिल्ली पुलिस ने साजिश में शामिल होने के आरोप मे और दो के खिलाफ जारी करवाया वारंट Toolkit Case: Delhi Police has issued warrant against the two more accused for involvement in the conspiracy
moneycontrol.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from moneycontrol.com Daily Mail and Mail on Sunday newspapers.

Bangalore
Karnataka
India
Patiala
Punjab
Delhi
Mumbai
Maharashtra
Bombay
Haryana
Nikita-jacob
Rahul-gandhi

vimarsana © 2020. All Rights Reserved.