పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న క్రమంలో దిల్లీ పోలీసులు ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్లతో భారీ రక్షణ గోడను ఏర్పాటుచేశారు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అక్కడ ఎర్రకోట వద్ద.. కంటైనర్లతో అడ్డుగోడ
కృష్ణా, గొదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు రాసింది. సోమవారం జరగనున్న బోర్డు భేటీకి హాజరు.. KRMB రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు
వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్‌కు స్వర్ణం సాధించిన మన బంగారం నీరజ్ చోప్రా అథ్లెట్ మాత్రమే కాదు. భారత సైన్యం స్ఫూర్తి కూడా అతడిలో ఉంది.. Mission Olympics సరిహద్దుల్లోనే కాదు.. ఒలింపిక్స్‌లోనూ భారత్‌ను గెలిపిస్తున్న సైన్యం
వేర్వేరుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను (ఒక్కో డోసు చొప్పున) తీసుకోవడం సురక్షితమని భారత వైద్య పరిశోధనా మండలి చేపట్టిన (ICMR) అధ్యయనం ద్వారా తెలుస్తోంది. Covaxin-Covishield Mixing వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఫలితాలు ఎలా ఉన్నాయి..?
దేశంలో డెల్టా వేరియంట్ ఉనికి చాటుతోంది. మే నెలలో నాలుగు లక్షలు దాటిన కొత్త కేసులు ప్రస్తుతం 40 వేలకు అటూఇటుగా వెలుగుచూస్తున్నాయి. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న డెల్టా కారణంగా తాజా విజృంభణ నివురు గప్పిన నిప్పులా ఉంది. Corona పలు రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్ ఫ్యాక్టర్..