పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంటుంది. బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా? Expensive Dishes వామ్మో ఈ ఆహార పదార్థాలు మరీ ఇంత ఖరీదా..?