పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భాజపాలో చేరిక దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. నిన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడంతో ఈ ఊహాగానాలకు Punjab Politics అమరీందర్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు..
నెల క్రితం ముగిసిపోయిందని ప్రకటించిన నాయకత్వ సమస్య ఛత్తీస్‌గఢ్ అధికార కాంగ్రెస్‌లో తిరిగి మొదలయ్యిందా? Congress ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో అలజడి దిల్లీకి చేరుకున్న 15 మంది ఎమ్మెల్యేలు
ఈవీఎం, వీవీప్యాట్ల మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై చీఫ్ ఎన్నికల కమిషనర్‌కు Ts news హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్ అభ్యంతరం
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం
రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు Huzurabad By Election నువ్వా... నేనా..
తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని .. TS News సంపన్నులకు లాభం చేకూర్చేలా ‘ధరణి’ మహాధర్నాలో కోదండరామ్
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారన్న సమాచారం Priyanka Gandhi ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి?
అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా వదిలి పెట్టనన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. Dasoju Sravan ఆధారాలతోనే మల్లారెడ్డిపై రేవంత్ ఆరోపణలు చేశారు దాసోజు శ్రవణ్
కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. Revanth reddy అందువల్లే నాకు పీసీసీ పదవి వచ్చింది రేవంత్‌రెడ్డి