మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యత
అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్ చేసే గుండెకే సరఫరా తగ్గితే? గుండె రక్తనాళాల్లో ఉన్నట్టుండి పూడిక తలెత్తి, అడ్డుపడితే? గుండె పోటు తథ్యం. అయితే అన్ని పూడికలు ఉన్నట్టుండి తలెత్తాలనేమీ లేదు. కొన్ని దీర్ఘకాలంగా కొనసాగుతూ రావొచ్చు. రక్తనాళాన్ని పూర్తిగానూ మూసేయొచ్చు (క్రానిక్ టోటల్ అక్లూజన్స్- సీటీఓ). హఠాత్తుగా ఏర్పడే పూడికల మాదిరిగా ఇవి అప్పటికప్పుడు ప్రాణాంతకం కాకపోవ
కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెప్పారా? అయితే ఆహార, విహారాల్లో మార్పులు చేసు కోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గటానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా?