vimarsana.com

Latest Breaking News On - చ శ ర - Page 1 : vimarsana.com

బతుకు ఇద్దామనుకుంటే జీవచ్ఛవాన్ని చేశారు

బతుకు ఇద్దామనుకుంటే.. జీవచ్ఛవాన్ని చేశారు ఐదేళ్లు.. ఊపిరి తీసుకొని వదిలినంత వేగంగా కరిగిపోయాయి, మా పెళ్లైన కొత్తలో. ఇప్పుడు..? రోజు ఒక యుగంలా గడుస్తోంది. ‘చినుకొస్తే చెరవవుతోంది.. ఎండకి మాడిపోతున్నాం.. ఇంకా ఎన్నాళ్లయ్యా? పూరి గుడిసెలో కాపురం వెలగబెట్టేది? మన పరిస్థితి మారదా?’ ఎనిమిదేళ్ల కిందట లత అన్నదామాట. అప్పుడు తను నా ప్రాణం. నేను టౌనులో కరెంటు పని చేసేవాణ్ని. అరకొర జీత

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.