భోజనం చేసిన వెంటనే బ్రష్ చేస్తున్నారా?
భోజనం చేశాక బ్రష్‌తో పళ్లు తోముకోవటం ఎంతైనా అవసరం. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే రొట్టెలు, అన్నం వంటివి నోట్లో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది పళ్లకు రక్షణగా నిలిచే తెల్లటి పొరను (ఎనామిల్) దెబ్బతీస్తుంది. బ్రష్‌తో తోముకుంటే ఈ బ్యాక్టీరియా పెరగకుండా నివారించుకోవచ్చు. అయితే కొన్నిసార్లు భోజనం చేసిన వెంటనే తోముకోవటమూ మంచిద