దీనిపై ఆమె తరఫు న్యాయవాది ముహమ్మద్ రంజాన్ తన క్లయింట్‌కు మతి స్థిమితం లేదని కోర్టు ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. అయితే, ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన..
సాక్షి, అమీర్‌పేట( హైదరాబాద్): ఓ కార్పెంటర్ భార్య ఆత్మహత్య చేసున్న సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై శంకర్ తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లా డోర్నకల్‌కు చెందిన బాలాజీ కుటుంబం అమీర్‌పేట డివిజన్ బాపూనగర్‌లో నివాసముంటోంది. భార్య అక్క మీరాబాయి (38)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం.కాగా గురువారం రాత్రి చిన్న కూతురుకు జ్వరం రావడం
సాక్షి,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్): ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చాంద్రాయణగుట్ట దస్తగిరి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్, నజ్మీన్ అన్సారీ (34) దంపతులు. కాగా ఆదిల్ నజ్మీన్‌ను రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్య వదిలేసింది. ఆదిల్, నజ్మీన్ మధ్య గత కొన్ని రోజ