Actor Nikhil Siddhartha Begins Dubbing For 18 Pages : vimars

Actor Nikhil Siddhartha Begins Dubbing For 18 Pages

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Related Keywords

Chitra , Uttar Pradesh , India , , Gopi Sundar Music , Nikhil Siddharth , Dubbing , Anupama Parameswaran , Movie News , Hollywood , Sukumar Writing , న ఖ ల , 8 ప జ స , சித்ரா , உத்தர் பிரதேஷ் , இந்தியா , கோபி சுந்தர் இசை , நிகில் சித்தார்த் ,

© 2025 Vimarsana