సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): ప్రజల త్యాగం, విద్యావంతుల పోరాటం, వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో సాధించుకున్న తెలంగాణలో నియంత మాదిరిగా గడీల పాలన చేస్తున్న కేసీఆర్ కోటను బద్దలు కొట్టడం తెలంగాణ ముఖద్వారమైన కోదాడ నుంచే ప్రారంభమైందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కోదాడలోని రంగా థియేటర్ సెంటర్‌లో, సూర్యాపేట పట్టణంలోని వాణిజ్యభవన్ సెంటర్‌లో కేంద్ర