Chittore : పోలీస్‌

Chittore : పోలీస్‌ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం

రామసముద్రం (చిత్తూరు) : పోలీసులను చూసి పట్టుబడుతానని భయంతో గంగిరెడ్డి అనే వ్యక్తి గొంతుకోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రామసముద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పుంగనూరు రూరల్ సిఐ మధుసూదన్ రెడ్డి కథనం మేరకు వివరాలు రామసముద్రం మండలం రాగిమాకులపల్లి పంచాయతీ పేడరాజుపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి పై రెండు రోజుల క్రితం ఓ పిర్యాదు వచ్చింది. ఈ పిర్యాదు మేరకు విచారణ నిమిత్తం తీసుకురావడానికి వెళ్లగా మినికి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పోలీసులను చూసి భయపడి గొంతు కోసుకున్నట్లు సిఐ తెలిపారు.

Related Keywords

Madanapalle , Andhra Pradesh , India , Chittoor District , Chittoor , , Friday Chittoor District , Madanapalle District , மதனப்லிலெ , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , சித்தூர் மாவட்டம் , சித்தூர் ,

© 2025 Vimarsana