వడ్డీ డబ్బులైనా ఇవ్వాలంటున్న పిఎఫ్‌సి తలపట్టుకురటున్న ఆర్ధికశాఖ అధికారులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కార్పొరేషన్లు చేస్తున్న అప్పులను పిడి ఖాతాల ద్వారా బడ్జెట్ అవసరాలకు వినియోగిస్తున్న రాష్ట్ర ఆర్ధికశాఖపై ఒత్తిడి పెరుగుతోంది. వేల కోట్లు ఇలా పిడి ఖాతాల ద్వారా వాడుకుంటున్న ఆర్ధికశాఖకు తిరిగి అవి ఎలా చెల్లించాలో అర్ధం కాక ముచ్చెమటలు పడుతున్నాయి.