సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్ మాత్రం రాలేదు. కోవిడ్ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్ చేశారు. వాళ్లకు ఇప్పటికే