నాగార్జు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద


నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 4,986 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,734 క్యూసెక్కులు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 529.80 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 167.7568 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15444 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్‌గా ఉంది. ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.0362 టీఎంసీలకు చేరుకుంది.

Related Keywords

, Nagarjuna Sagar Dam , Sagarv Flow , Projectv Flow , நாகார்ஜுனா சாகர் அணை ,

© 2025 Vimarsana