జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించినట్లు భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున రెండు గంటల సమయంలో పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు..... Bomb Blast: జమ్ము విమానాశ్రయంలో పేలుళ్లు