ఓ 17ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ Crime News వయసు 17.. చోరీలు 48.. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా మారని వైనం