ఎచ్చెర్ల, రాజాం, ఆమదాలవలస, న్యూస్‌టుడే ఈ ఏడాది ఏపీ పాలిసెట్ రాసిన జిల్లా విద్యార్థులు అదరగొట్టారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 95.52 ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. రాష్ట్ర సగటు కంటే అధిక శాతాన్ని సాధించారు. శిఖరాన సిక్కోలు