మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆమె కుటుంబసభ్యులు.... మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శం కేసీఆర్