క్యాన్సర్ రోగులకు డాక్సోరుబిసిన్ 10ఎంజీ, 5ఎంఎల్ ఇంజక్షన్లు, పాస్లిటాక్సెల్ ఇంజక్షన్ 30 ఎంజీ, 5 ఎంఎల్ అవసరం ఎక్కువ. వీటిని సరఫరా చేయాలని గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యులు అక్కడే ఉన్న కేంద్ర ఔషధ నిధి (సీడీఎస్) అధికారులను కోరారు. ఈ నిర్లక్ష్యానికి మందేది?